← Back to news

మోడీ వైఖరిపై చాడ వెంకటరెడ్డి ఫైర్

By Prakash· 1d ago· Siddipet

ఢిల్లీలో ఓటు చోరీ ఆరోపణలపై నిరసనలు జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ సైలెంట్‌గా ఉండటం నీరో చక్రవర్తిలా ఉందని CPM సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలని, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

More in Local