← Back to news

డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్

By Koruvada govinda· 23h ago· Rolugunta, Rolugunta, Anakapalli

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ పరిధిలోని SC కాలనీలో ఏడాదిగా డ్రైనేజీ శుభ్రం చేయకపోవడంతో దోమలు, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రత కారణంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో CPM కార్యకర్తలు స్వయంగా డ్రైనేజీని శుభ్రం చేసి, అధికారులు వెంటనే పూడిక తొలగించాలని డిమాండ్ చేశారు.

More in Local