← Back to news

‘రామాయణ’ ఫస్ట్ పార్ట్‌ టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌!

By Anusha· 29 Sept 2026· Indiatimes
‘రామాయణ’ ఫస్ట్ పార్ట్‌ టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌!

ఈ ఏడాది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్‌లో ఒకటైన ‘రామాయణ’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. రణ్‌బీర్‌ కపూర్‌ బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ ఫస్ట్‌ పార్ట్‌ టైటిల్‌ను ‘Ramayana: Rise of a Legend’గా ప్రకటించారు. కొత్త పోస్టర్‌లో రణ్‌బీర్‌ రాముడిగా, యశ్‌.. రావణుడిగా కనిపించారు. నవంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నారు. 3D, IMAX, ప్రీమియం ఫార్మాట్లలో రానున్న ఈ మూవీకి.. Dune, The Odyssey చిత్రాలకు పనిచేసిన VFX టీమ్‌ పనిచేస్తోంది.

More in Entertainment