నిరసనల వేళ DCP చేంజ్- అభిజీత్ దిప్కే

అక్టోబర్ 10న జరగబోయే నిరసనలకు ముందే తన హోమ్‌టౌన్ చత్రపతి శంభాజీనగర్‌లో లోకల్ DCP సడన్‌గా లీవ్‌పై వెళ్లడంపై CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేశారు. పాత DCPని సెలవుపై పంపి, ఆయన ప్లేస్‌లో ఇమ్మీడియట్‌గా కొత్త DCPని చార్జ్ తీసుకునేలా తీసుకొచ్చారని 'X' వేదికగా ట్వీట్ చేశారు. ప్రజెంట్ దేశవ్యాప్తంగా CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా నిరసనలు తీవ్రమవుతున్నాయి.


