← Back to news

కోటి రుద్రాక్షల గణపతి

By Mohan· 2h ago· Vizianagaram

AP : విశాఖ RK బీచ్‌లో ఏర్పాటు చేసిన కోటి రుద్రాక్షల గణపతి అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ భారీ గణనాథుడిని చూడటానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఈ కోటి రుద్రాక్షలను డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈరోజు ఈ గణపతి నిమజ్జనం జరగనుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు ప్రిపరేషన్స్ చేస్తున్నారు.

More in AP