'ఆంటీ' కాదు.. కొత్త తరం ఐకాన్!

ఒకప్పుడు 'ఆంటీ' అనే పదాన్ని వ్యంగ్యంగా వాడేవారు. ఇప్పుడు 40+ మహిళలు ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, స్టైల్‌తో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన టీచర్ సనా మిశ్రా తనను గర్వంగా 'ఆంటీ' అని పిలవమంటారు. నటి జీనత్ అమన్, కంటెంట్ క్రియేటర్ జర్నా గార్గ్, సెక్స్ ఎడ్యుకేటర్ సీమా ఆనంద్ కూడా వయసును కాదు, స్వేచ్ఛను సెలబ్రేట్ చేస్తూ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.



