OTTలోకి వచ్చిన కాజల్ న్యూ మూవీ

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన కోర్టురూమ్ డ్రామా మూవీ 'ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. శ్రేయాస్ తల్పాడే, మురళీ శర్మ కీ రోల్స్ చేసిన ఈ సినిమాకు చేతన్ డికే డైరెక్షన్ చేశారు. పెస్టిసైడ్ కంపెనీల మోసాలు, కెమికల్ ఎరువుల వల్ల హెల్త్‌పై పడే బ్యాడ్ ఎఫెక్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ఉంటుంది. జూలై 24న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్, జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ వర్షన్స్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.



