← Back to news

10 లక్షల మంది భారతీయులకు 179 ఏళ్ల నిరీక్షణ!

By Vishi· 1d ago
10 లక్షల మంది భారతీయులకు 179 ఏళ్ల నిరీక్షణ!

అమెరికాలో స్థిరపడాలని కలలు కనే భారతీయ నిపుణులకు Shocking News ఇది. Employment-Based గ్రీన్‌కార్డ్ కోసం అప్లై చేసుకున్న భారతీయుల నిరీక్షణ కాలం ఏకంగా 179 ఏళ్లకు చేరే ప్రమాదం ఉందని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’(NFAP) తన తాజా రిపోర్టులో హెచ్చరించింది. ప్రస్తుత అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు, కోటాలలో మార్పులు చేయకపోతే సుమారు 10 లక్షల మంది భారతీయులు జీవితకాలంలో గ్రీన్‌కార్డ్ పొందలేరని ఈ స్టడీ క్లారిటీ ఇచ్చింది.

More in Current Affairs