6 హాస్టళ్లు ఎలా ఉన్నాయంటే : DTDO

భూపాలపల్లి జిల్లా గిరిజన సంక్షేమ శాఖలోని 6 విద్యాసంస్థలను DTDO నాగసాగర్ విజిట్ చేశారు. స్టూడెంట్స్‌తో మాట్లాడి, కామన్ మెనూ, చదువు, మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ఫాలో అవ్వడం బాగుందని, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని స్టూడెంట్స్ చెప్పారు. డైరెక్ట్‌గా పిల్లలతో మాట్లాడి అక్కడి రియల్ సిట్యువేషన్ తెలుసుకున్నానని DTDO తెలిపారు.




