← Back to news

జాతీయ కరాటేలో శ్రీచైతన్య స్టూడెంట్స్ ధమాకా!

By A VIJAY KUMAR· 2h ago· Narsampet (Ct), Narsampet, Warangal
జాతీయ కరాటేలో శ్రీచైతన్య స్టూడెంట్స్ ధమాకా!

వరంగల్ జిల్లాలోని కాజీపేటలో జరిగిన జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో నర్సంపేట శ్రీచైతన్య ఈ-టెక్నో స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. జి. వేదాన్షి, ఎం. సంజు యాదవ్ రజత పతకాలు గెలుచుకున్నారు. ఎం. చాణిక్య కాంస్య పతకం దక్కించుకున్నారు. కరాటే మాస్టర్ షేక్ జానీ శిక్షణలో ఈ ప్రతిభ సాధించారు. ఏజీఎం పద్మాకర్, ప్రిన్సిపాల్ అమర్నాథ్, ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు.

More in Local