← Back to news

సుబ్లేడు విలేజ్‌కి బస్సు కావాలి

By Ramesh· 2h ago· Khammam
సుబ్లేడు విలేజ్‌కి బస్సు కావాలి

తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు విలేజ్‌కి RTC బస్సు సర్వీస్ కావాలని ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీజకి వినతిపత్రం ఇచ్చారు. కోవిడ్‌కి ముందు రోజుకి 4-5 ట్రిప్పులు తిరిగే బస్సులు, ఇప్పుడు కేవలం 2 ట్రిప్పులకే పరిమితం కావడంతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని విలేజ్ వాళ్లు తెలిపారు. దీనిపై జాయింట్ కలెక్టర్ రెస్పాండ్ అయి RTC ఆర్‌ఎంతో మాట్లాడి, త్వరలోనే మంచి టైమింగ్స్‌లో బస్సులు రీస్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు.

More in Local