← Back to news

డీఆర్వోగా జేసీకు అదనపు బాధ్యతలు

By Bala· 1d ago
డీఆర్వోగా జేసీకు అదనపు బాధ్యతలు

చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ వ్యక్తిగత కారణాలతో ఈ నెల 18 వరకు సెలవులో ఉండనున్నారు. ఆయన తిరిగి సోమవారం విధుల్లో చేరనున్నారు. అప్పటివరకు డీఆర్వో బాధ్యతలను జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలను జేసీ పర్యవేక్షిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

More in Local