← Back to news

కేయూ పరీక్షలపై కీలక అప్‌డేట్

By Bala· 1d ago
కేయూ పరీక్షలపై కీలక అప్‌డేట్

కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య-2026 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. యూజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్షలు 15 కేంద్రాల్లో నిర్వహించనుండగా 6,621 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. యూజీ సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 26 నుంచి 10 కేంద్రాల్లో జరగనున్నాయి. వీటికి 3,757 మంది, పీజీ సెమిస్టర్‌ పరీక్షలకు 5,494 మంది హాజరుకానున్నట్లు పరీక్షల అధికారులు తెలిపారు.

More in Local