Rapido, Ola, Uber... నో ఎంట్రీ

AP: తిరుమల ఘాట్ రోడ్లలో Rapido, Ola, Uber.. బైక్ టాక్సీ సర్వీసెస్‌ను TTD నిషేధించింది. ఇటీవల ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అలిపిరి చెక్‌పోస్టు వద్ద ‘Not Allowed’ బోర్డులు ఏర్పాటు చేసి, యాప్ ద్వారా బుక్ చేసే బైక్‌లను కొండపైకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పర్సనల్ టూ వీలర్స్ మాత్రం పర్మిషన్ ఉంటుంది. ఇక యాప్‌లలో తిరుమలను డెస్టినేషన్‌గా చూపించకుండా ఆయా సంస్థలతో సంప్రదింపులు జరపాలని TTD నిర్ణయించినట్లు తెలుస్తోంది.

