← Back to news

మెట్టు హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

By Rajesh Babu· 2h ago
మెట్టు హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

చిట్టమూరు మండలం PPR ZPHS HIGH SCHOOOLలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అతిథులు రామ్ మోహన్, నరేష్ రెడ్డి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరించారు.

More in Local