NICలో 376 జాబ్స్.. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అప్లికేషన్స్

NICలో (Scientific/Technical Assistant-A) 376 పోస్టులకు <a href="https://recruitment.nic.in/">నోటిఫికేషన్</a> రిలీజ్ అయింది. సెప్టెంబర్ 1 నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ కాగా, సెప్టెంబర్ 30 చివరి తేదీ. జనరల్/EWSకు 30 ఏళ్లు, OBC-NCLకు 33, SC/STలకు 35 ఏళ్ల వరకు అర్హత ఉంది. సంబంధిత టెక్నికల్ డిగ్రీతో పాటు 2024, 2025 లేదా 2026 GATE స్కోర్ ఉండాలి. UR/OBC/EWS మేల్ క్యాండిడేట్స్‌కు రూ.800 ఫీజు ఉంటుంది. SC/ST/PwBD/మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. మరింత సమాచారం కోసం ఇక్కడ <a href="https://recruitment.nic.in/">Click</a> చేయండి.



