← Back to news

AP ECకి YCP కంప్లైంట్

By Krishna· 1d ago· X

AP: అన్నమయ్య జిల్లా లోని పుంగనూరు, రాయచోటి‍లో TDP కేడర్ చేసిన దాడులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్రకి కంప్లైంట్ ఇచ్చింది YCP. నామినేషన్ల రోజు నుంచే కిడ్నాప్స్ చేస్తున్నారనీ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుస్తామనే నమ్మకం లేక, ఇలా చేస్తున్నారని మండిపడింది. మరోవైపు పుంగనూరు ఘటనలో.. YCP MP మిథున్‌ రెడ్డితోపాటూ ఆయన గన్ మెన్, ఇద్దరు CRPF జవాన్లు, ఓ TDP కార్యకర్త కూడా గాయపడ్డారని తెలిసింది.

More in AP