← Back to news

బేగంపేటలో భారీ ట్రాఫిక్ జామ్

By Balasaidul· 1h ago· TG
బేగంపేటలో భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌ బేగంపేటలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మూడు రోజుల సెలవుల తర్వాత ఉద్యోగులు ఒక్కసారిగా కార్యాలయాలకు బయలుదేరడంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో బేగంపేట ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సిబ్బందులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు.

More in Politics