← Back to news

SIRకు వ్యతిరేకంగా కామారెడ్డిలో నిరసన

By GVM VITTAL· 1d ago· Kamareddy, Kamareddy, Kamareddy
SIRకు వ్యతిరేకంగా కామారెడ్డిలో నిరసన

కామారెడ్డి జిల్లా కేంద్రంలో SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ AISA (All India Students Association) ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ కేంద్రం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. CEC జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Local