← Back to news

గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

By Prabhakar Be happy· 8h ago· Narayanpet
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట జిల్లా కోస్గి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ E. నారాయణ గౌడ్ తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పాటు పీహెచ్‌డీ, NET లేదా SET అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

More in Local