← Back to news

బ్రేకింగ్: ముద్రగడ పద్మనాభం కన్నుమూత!

By sahani· 14 Jul 2026
బ్రేకింగ్: ముద్రగడ పద్మనాభం కన్నుమూత!

ప్రముఖ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మృతి పట్ల AP, తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

More in News