ఎలక్షన్ రిజల్ట్స్‌పై CM విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
లాస్ట్ టైం MGRకి కూడా ఇన్ని ఓట్లు రాలేదు. నేనేం ఆయనతో నన్ను కంపేర్ చేసుకోవడం లేదు, MGR Is MGR అంటూ CM విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పబ్లిక్ నుండి ఇంకొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా బాగుండేది అన్నారు. ఏదేమైనా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాయని, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజల నుండి కంప్లీట్ సపోర్ట్ పక్కాగా గెలుచుకుంటానని చెప్పారు. విజయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


