← Back to news

మార్పును అడ్డుకోవడమే కాంగ్రెస్ నైజం: నరేంద్ర మోదీ

By Vishi· 1h ago· X

దేశంలో ఏ సంస్కరణలు తీసుకురావాలన్నా కాంగ్రెస్ పార్టీ నిరసన బ్యానర్లు పట్టుకుని రోడ్డుపైకి వస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి మంచి నిర్ణయాన్ని వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ‘One Nation One Election’, SIR, వక్ఫ్ బోర్డు సంస్కరణలు, CAA లాంటి కీలక నిర్ణయాలను కాంగ్రెస్ వరుసగా వ్యతిరేకిస్తూనే ఉందని ఆయన వీడియో ద్వారా ఆరోపించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

More in Current Affairs