← Back to news

తాడేపల్లి ప్రజలకు గుడ్ న్యూస్

By BUJJIBABU· 2h ago· Guntur
తాడేపల్లి ప్రజలకు గుడ్ న్యూస్

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని భరతమాత విగ్రహం దగ్గర కృష్ణా వెస్ట్రన్ మెయిన్ కెనాల్‌పై ఉన్న హైలెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి ప్రభుత్వం ₹27 కోట్లు కేటాయించింది. ఈ ఫండ్స్‌తో పాత వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి కట్టనున్నారు. ఇది పూర్తయితే వాహనదారులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గడంతో పాటు, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

More in Local