← Back to news

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తింపు

By Anand· 2h ago· Sri Sathya Sai
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తింపు

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి 'స్వచ్ఛ ప్రభుత్వ ఆసుపత్రి'గా అవార్డు రావడంపై శానిటేషన్ సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, సూపరింటెండెంట్ AKTAB, HDS సభ్యులు రమణ, ప్రభు కుమార్, చింటూ పాల్గొన్నారు. ఇదే సమయంలో ఆస్పత్రిలో జనరల్, మానసిక వ్యాధుల, బ్లడ్ డొనేషన్ వార్డులను కూడా ప్రారంభించారు.

More in Local