← Back to news

మట్టి విగ్రహాలు, స్టీల్ ప్లేట్లు: ముచ్కూర్ యూత్

By Mahesh· 1d ago· Nizamabad
మట్టి విగ్రహాలు, స్టీల్ ప్లేట్లు: ముచ్కూర్ యూత్

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన మహేంద్ర యూత్ మెంబర్స్ పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మట్టి వినాయకుడు, మట్టి దేవి అమ్మవారి విగ్రహాలను పెట్టడమే కాకుండా, అన్నదానంలో ప్లాస్టిక్‌ వాడకుండా స్టీల్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీగా విలేజ్ యూత్ చేస్తున్న ఈ గ్రేట్ వర్క్‌పై గ్రామస్థులు, పలువురు ప్రముఖులు అభినందించారు.

More in Local