← Back to news

ప్రభుత్వ ధాన్యం స్కామ్.. ఐదుగురు అరెస్ట్

By యాకయ్య· 2h ago· Mahabubabad
ప్రభుత్వ ధాన్యం స్కామ్.. ఐదుగురు అరెస్ట్

తొర్రూరు మండలం మటేడులోని శ్రీ వెంకటేశ్వర బిన్నీ రైస్ మిల్లులో 2.47 కోట్ల రూపాయల గవర్నమెంట్ ధాన్యం మిస్ అయినట్లు విజిలెన్స్, సివిల్ సప్లైస్ తనిఖీల్లో తేలింది. రికార్డుల ప్రకారం ఉండాల్సిన 1,011 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం కావడంతో TGCSCCL ఆఫీసర్స్ కంప్లైంట్ చేశారు. మిల్లు ప్రొప్రైటర్ బొల్లం వెంకన్నతో పాటు మరో నలుగురిపై కేసు ఫైల్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు DSP కృష్ణ కిషోర్ తెలిపారు.

More in Local