APలో కొత్త పెన్షన్లు.. దసరాకు గుడ్ న్యూస్!

AP: కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్. దసరా సందర్భంగా కొత్త పెన్షన్లు అందించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. 13.70 లక్షలకు పైగా వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసి అర్హులను గుర్తిస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో 3 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈనెల 17 లేదా 18న పెన్షన్లు పంపిణీ చేసే ఛాన్స్ ఉంది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు 13 రకాల పెన్షన్లకు అప్లికేషన్లు అప్లికేషన్లు తీసుకుంది.

