← Back to news

CM సభకు భారీగా తరలిరావాలి: శెట్టి సుధాకర్

By Bejjanki· 1d ago· Koheda, Koheda, Siddipet
CM సభకు భారీగా తరలిరావాలి: శెట్టి సుధాకర్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నుంచి బుధవారం(రేపు) సిరిసిల్ల జిల్లాలో జరగనున్న CM రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పిలుపునిచ్చారు. CM పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ మహిళలు, రైతులు, పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు.

More in Local