← Back to news

కరాటే ఛాంపియన్ షిప్లో బంగారు పతకం

By Bala· 14h ago
కరాటే ఛాంపియన్ షిప్లో బంగారు పతకం

నిర్మల్ పట్టణానికి చెందిన రుద్రాన్స్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి జిల్లా పేరును నిలబెట్టాడు. హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఇటీవల జరిగిన తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో రుద్రాన్స్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనకు నిర్వాహకులు రుద్రాన్స్‌కు స్వర్ణ పతకాన్ని అందజేశారు. అతడి విజయం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

More in Local