← Back to news

పోలీసులకు కోర్టు బిగ్ ట్విస్ట్!

By Sahani· 1h ago· X· Delhi
పోలీసులకు కోర్టు బిగ్ ట్విస్ట్!

అరెస్ట్ చేసినప్పుడు కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వకపోవడం వల్ల అరెస్ట్ చెల్లకుండా పోతే.. మేజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా నిందితుడిని మళ్లీ రీ-అరెస్ట్ చేయడం లీగల్‌గా చెల్లదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుడిని తిరిగి కస్టడీలోకి తీసుకోవాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా రీ-అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.

More in Current Affairs