← Back to news

రామాయణ ‘జయ జయ రామ్’ తెలుగు వెర్షన్ సాంగ్ రిలీజ్

By Mahesh· 3h ago

నితేశ్ తివారీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో వస్తున్న ‘రామాయణ’ మూవీ నవంబర్ 6న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే హిందీ వెర్షన్‌లో ‘జయ జయ రామ్’ సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా <a href="https://www.youtube.com/watch?v=e6GzEyqp0BE">తెలుగు ఆడియో సాంగ్</a> రిలీజ్ చేశారు. రాముడిగా రణ్‌వీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించారు. రాకేందు మౌళి లిరిక్స్ రాయగా.. AR రెహమాన్, హన్స్ జిమ్మర్ మ్యూజిక్ అందించారు. దీపాలి, రాఘవ్ కౌశిక్ ఈ పాటకు వాయిస్ ఇచ్చారు.

More in Entertainment