← Back to news

'The Paradise' సమ్మక్క గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

By Sharmila· 5h ago
'The Paradise' సమ్మక్క గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

ప్యారడైజ్ మూవీ లోని సమ్మక్క, బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి కెరీర్ ఆసక్తికరంగా సాగింది. 2000లో వచ్చిన ‘మిషన్ కశ్మీర్’లో అప్పట్లో యంగ్ యాక్టర్ హృతిక్ రోషన్‌కు తల్లిగా నటించారు. ఆ టైంలో ఆమె వయసు 26 ఏళ్లు. ఆ తర్వాత ‘దిల్ చాహ్తా హై’, ‘ప్యార్ తూనే క్యా కియా’ వంటి మూవీల్లో హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో కనిపించారు. తాజాగా ‘ది ప్యారడైజ్’లో నాని తల్లి సమ్మక్కగా నటించారు. 26 ఏళ్ల తర్వాత మళ్లీ తల్లి పాత్రలో కనిపించడం విశేషం.

More in Entertainment