← Back to news

ఆకలితో రెండేళ్ల బాలుడి మృతి

By Sharmila· 2h ago· Indianexpress
ఆకలితో రెండేళ్ల బాలుడి మృతి

కేరళలోని అలప్పుజా జిల్లాలో విషాద ఘటన జరిగింది. రెండేళ్ల రాహుల్ ఆకలితో, పోషకాహారం లేక చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ తెలిపింది. తన తల్లి ఏడో బిడ్డ డెలివరి కోసం హాస్పిటల్‌లో ఉన్న టైంలో రాహుల్ ఇంట్లో చనిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రాహుల్ నలుగురు తోబుట్టువులను శిశు సంక్షేమ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు.

More in National