← Back to news

ఆటో డబ్బుల విషయంలో రచ్చ.. (Video)

By Lokesh· 1d ago

బెంగళూరులోని HSR లేఅవుట్‌లో ఆటో ఛార్జీ విషయంలో ఆటోలో ప్రయాణించిన మహిళలకీ, ఆటో డ్రైవర్‌కూ మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించిన 49 సెకన్ల వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు డబ్బులు ఇవ్వకుండా మహిళలు గొడవకు దిగారని, ముందుగా తనపై దాడి చేశారని డ్రైవర్ చెప్పాడు.

More in Viral