BRS ఫ్లెక్సీలపై మల్లన్న ఫైర్!

షాద్‌నగర్ చౌరస్తాలో BRS ఫ్లెక్సీలు కనిపించడంపై తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. కేషంపేట మాజీ MPP రవీందర్ యాదవ్ బీసీ నేత అయినప్పటికీ, ఫ్లెక్సీల్లో KCR, KTR ఫోటోలే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. నియోజకవర్గంలో వెలమల ఓట్లు కేవలం 53 మాత్రమే ఉన్నాయని, ఆ ఓట్లతో రవీందర్ యాదవ్ గెలవలేడని, కనీసం డిపాజిట్ కూడా రాదని మల్లన్న అన్నారు.




