← Back to news

‘స్పైడర్ మ్యాన్‌’కు తొలిరోజు భారీ కలెక్షన్లు!

By Balakrishna· 31 Jul 2026
‘స్పైడర్ మ్యాన్‌’కు తొలిరోజు భారీ కలెక్షన్లు!

టామ్ హాలండ్ కథానాయకుడిగా నటించిన ‘స్పైడర్ మ్యాన్‌- బ్రాండ్ న్యూ డే’ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రికార్డు సృష్టించింది. మొదటి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏకంగా ₹72.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk తెలిపింది. ఇందులో ఇంగ్లిష్ వెర్షన్ ₹32.25 కోట్లు, హిందీ వెర్షన్ ₹22 కోట్లు రాబట్టాయి. దీంతో మన దేశంలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. గతంలో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సాధించిన ₹65 కోట్ల రికార్డును దాటేసింది.

More in Cinema