← Back to news

Protection ఇస్తానని... Pocket ఖాళీ చేశాడా?

By Nani· 1 Aug 2026
Protection ఇస్తానని... Pocket ఖాళీ చేశాడా?

“ఫ్యూచర్ చెబుతానని... చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్యూచర్‌నే మార్చేశాడా?” 😳💸 కెనడాలో గంగాధర్ బాబు అనే 29 ఏళ్ల వ్యక్తి సైకిక్, స్పిరిచువల్ హీలర్‌గా చెప్పుకుంటూ ఓ వ్యక్తి నుంచి $800,000కు పైగా తీసుకున్నట్లు టొరంటో పోలీసులు చెబుతున్నారు. మీకు, మీ ఫ్యామిలీకి పెద్ద ప్రమాదం జరుగుతుందని భయపెట్టి, స్పిరిచువల్ ప్రొటెక్షన్ పేరుతో పదే పదే డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతడిపై కెనడా-వైడ్ వారెంట్ జారీ కాగా, అతడు భారత్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

More in Politics