← Back to news

కుట్టుమిషన్‌ పథకం గడువు పెంపు..Don't Miss

By Prashanth· 2h ago
కుట్టుమిషన్‌ పథకం గడువు పెంపు..Don't Miss

TG: BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కుట్టుమిషన్‌ పథకం అప్లికేషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. నిన్నటితో గడువు ముగియగా, 30వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఈ పథకానికి అర్హులైనవారు అప్లై చేసుకొని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటివరకు 3.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు BC కార్పొరేషన్ వెల్లడించింది.

More in TG