← Back to news

ప్రపంచంలోనే మోస్ట్ సీనియర్ సిటిజన్! ఎవరో తెలుసా?

By sahani· 18 Jun 2026· X· world

ప్రపంచంలోనే మోస్ట్ సీనియర్ సిటిజన్ ఎవరో తెలుసా? మన 'జోనాథన్' అనే తాబేలు! సుమారు 1832లో పుట్టిన ఈ సెషెల్స్ జెయింట్ జాతి జీవి, ఇప్పుడు ఏకంగా 194వ ఏట అడుగుపెట్టింది. నార్మల్‌గా వీటి లైఫ్ స్పాన్ 150 ఏళ్లే. కానీ జోనాథన్ మాత్రం ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి, భూమిపై ప్రజెంట్ బతికున్న అత్యంత వృద్ధ జంతువుగా నిలిచింది. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనికి అఫీషియల్‌గా ఐకాన్ స్టేటస్ ఇచ్చింది. 19వ శతాబ్దం నుండి ఇప్పటివరకు ఎన్నో తరాలను చూసిన ఈ తాబేలు నిజంగా ఒక లివింగ్ లెజెండ్.

More in Politics