← Back to news

ఫ్లైదుబాయ్ ఘటనపై సోనూసూద్ కీలక వ్యాఖ్యలు

By Sharmila· 6 Oct 2026
ఫ్లైదుబాయ్ ఘటనపై సోనూసూద్ కీలక వ్యాఖ్యలు

ఫ్లైదుబాయ్ ఘటనపై నటుడు సోనూసూద్ ఎక్స్‌లో స్పందించాడు. విమానాల్లో భద్రతా చర్యలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కాక్‌పిట్ తలుపు తెరవాల్సి వస్తే, ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదనపు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ఆలోచించాలని సూచించారు. ఇటీవల జరిగిన విమాన ఘటనలు.. విమాన భద్రత ఎప్పటికప్పుడు మెరుగుపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని తెలిపారు.

ఫ్లైదుబాయ్ ఘటనపై సోనూసూద్ కీలక వ్యాఖ్యలు

More in Entertainment