← Back to news

చూడకుండా టైపింగ్ ఎలా సాధ్యం?

By Lokesh· 21h ago
చూడకుండా టైపింగ్ ఎలా సాధ్యం?

కీబోర్డ్‌ చూడకుండా టైప్‌ చేయడం, కళ్లను మూసుకుని ముక్కును టచ్‌ చేయడం, బంతిని సరిగ్గా కిక్‌ చేయడం ఎలా సాధ్యమవుతుంది? దీని వెనుక ఉన్నదే Proprioception. మన మజిల్స్‌, జాయింట్స్‌, టెండన్స్‌లోని సెన్సర్లు.. శరీర భాగాలు ఎక్కడున్నాయి, ఎంత ఫోర్స్‌తో కదులుతున్నాయో బ్రెయిన్‌కి చెబుతాయి. బ్రెయిన్ ఆ డేటాని వెంటనే ప్రాసెస్‌ చేసి బ్యాలెన్స్‌, కోఆర్డినేషన్‌ను కంట్రోల్‌ చేస్తుంది. అందుకే చూడకుండానే టైప్‌ చేయగలుగుతాం.

More in Infotainment