ముంబైలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం

ముంబైలోని విలేపార్లేలో Mumbai Telangana Joint Action Committee (MTJAC) ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని నాయకులు నిర్ణయించారు. KK Committee సూచించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని, మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. త్వరలో హైదరాబాద్కు వెళ్లి కమిటీ ముఖ్యులతో భేటీ కావాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.




