← Back to news

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద శుద్ధి.. ఏడుగురు అరెస్ట్

By A.Ajay· 3h ago
కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద శుద్ధి.. ఏడుగురు అరెస్ట్

TG: మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద జరిగిన శుద్ధి కార్యక్రమానికి సంబంధించిన కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. సిద్దిపేట జిల్లా మార్కుర్ మండలం ఎర్రవల్లిలో ఈ ఘటన జరిగింది. అరెస్టైన ఏడుగురిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌ విధించారు. వారిని సిద్దిపేట జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో మరికొందరిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More in TG