ఈ ఒక్క వీడియో చాలు.. ఢిల్లీ పోలీస్!
ఈ వీడియోలో CJP కో-ఫౌండర్ సౌరవ్ దాస్ పక్కన నిలబడి, కన్నీరు తుడుచుకుంటూ, సేఫ్‌గా ఫీలవుతున్న యువతి ఎవరో కాదు.. ACP వివేక్ భగత్ ద్వారా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న ఇండిపెండెంట్ జర్నలిస్ట్. తమకు కష్టం వస్తే ప్రజలు పోలీసుల్ని ఆశ్రయిస్తారు. కానీ ఈ బాధితురాలు, CJPని ఆశ్రయించింది. అది కూడా ఆ పోలీసుల తీరుని వ్యతిరేకిస్తూ. ఢిల్లీ పోలీసుల పరువు పోతోంది. మహిళల పట్ల వారి దారుణాల్ని అందరూ చూస్తున్నారు. ఈ పరిస్థితులు Gen Zలో పట్టుదలను మరింత పెంచుతున్నాయి.



