← Back to news

శనివారం నాడు విద్యుత్ కోత.. కంభం ఏరియాలో!

By syed joharulla· 1h ago
శనివారం నాడు విద్యుత్ కోత.. కంభం ఏరియాలో!

శనివారం మార్కాపురం జిల్లాల్లోని కంభం, చిన్నకంభం, తురిమెళ్ల విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా బంద్. మరమ్మతుల కారణంగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు కరెంట్ ఉండదు. ఏఈ వెంకట నరసయ్య ఈ వివరాలు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

More in Local