Learner's Licenseకు ఈజీ రూట్!

AP: లైసెన్స్ కోసం ఎక్కువసేపు RTO ఆఫీస్‌లో వెయిట్ చేసే పని తప్పనుంది! ఏపీలో లెర్నర్స్ లైసెన్స్ (LLR) టెస్ట్‌ను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో రాసే అవకాశం వచ్చింది. <a href="https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do">సారథి పరివాహన్ పోర్టల్‌లో</a> అప్లై చేసి, ఫీజు చెల్లించి టెస్ట్ రాయొచ్చు. 20 ప్రశ్నల్లో 12 కరెక్ట్ అయితే LLR వస్తుంది. కంప్యూటర్ లేనివారు సచివాలయంలో టెస్ట్ రాయొచ్చు. దీంతో ప్రజలకు టైమ్, ట్రావెల్ ఖర్చు సేవ్ అవుతుంది, RTO ఆఫీస్‌లో రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది.



