సమ్మెకు బ్రేక్.. అక్టోబర్ 1 నుంచి పెన్షన్

AP: బ్యాంక్స్ 3 రోజుల సమ్మెను విరమించుకోవడంతో APలో పెన్షన్ పంపిణీ యథావిధిగా జరగనుంది. అక్టోబర్ 1 నుంచి పెన్షన్‌దారులకు క్యాష్ పంపిణీ ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సెప్టెంబర్ 30న మనీ డ్రా చేసి, అక్టోబర్ 1న పెన్షన్‌దారులకు మనీ ఇవ్వనున్నారు. రెగ్యులర్ తేదీలోనే పెన్షన్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


