← Back to news

"చెంపదెబ్బ" హైకోర్టు ఫైర్

By Krishna· 3h ago· X
"చెంపదెబ్బ" హైకోర్టు ఫైర్

ఢిల్లీ BJP PWD మంత్రి పర్వేష్ వర్మకి షాక్ ఇచ్చింది హైకోర్టు. గత నెలలో తిలక్‌నగర్‌లో రోడ్లు బాలేవని ప్రశ్నించిన సందర్భంలో మంత్రి.. ఓ<a href="https://www.theclearcutnews.com/n/6uJzv9d"> కుర్రాడిని చెంప దెబ్బ</a> కొట్టారు. దీనిపై ఆప్ కార్యకర్త సాహిబ్ సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రక్షణ కల్పించాలనీ, ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరిపించాలని కోరారు. జడ్జి సచిన్ దత్తా.. దీనిపై సమాధానం కోరుతూ.. ఢిల్లీ పోలీసులతో పాటు వర్మకు కూడా నోటీస్ పంపారు. ఈ వ్యవహారంపై నవంబర్ 17న మళ్లీ విచారణ జరగనుంది.

More in National