← Back to news

పెండింగ్ కేసులు త్వరగా సాల్వ్ చేయాలి

By Srikanth· 2h ago· Jagitial
పెండింగ్ కేసులు త్వరగా సాల్వ్ చేయాలి

జగిత్యాల జిల్లా పోలీస్ ఆఫీస్‌లో SP అశోక్ కుమార్ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరగా సాల్వ్ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల విచారణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గంజాయి, గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాటపై నిఘా పెంచాలన్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ సెక్యూరిటీ అరెంజ్ చేయాలని ఆదేశిస్తూ, బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు.

పెండింగ్ కేసులు త్వరగా సాల్వ్ చేయాలి

More in Local